దేశంలో 137.46కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-19T20:28:22+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.

దేశంలో 137.46కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటి వరకూ దేశంలో 137.46 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 76 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.38శాతం కాగా కొత్తగా 7,081 కొత్త కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 83,913 కాగా గడిచిన 35 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.61శాతం)గా వుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-19T20:28:22+05:30 IST