గో వధను నిషేధించాలి: VHP

ABN , First Publish Date - 2022-07-08T22:56:32+05:30 IST

Hyderabad: గో వధను నిషేధించాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ ఎం మహీందర్ రెడ్డిని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వేలాది గోవులను తరలింగే

గో వధను నిషేధించాలి: VHP

Hyderabad: గో వధను నిషేధించాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ ఎం మహీందర్ రెడ్డిని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వేలాది గోవులను తరలింగే అవకాశం ఉన్నందున, ప్రతి చెక్‌పోస్టు వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గోవుల అక్రమ రవాణా అరికట్టి, 1977 గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరడంతో డీజీపీ సానుకూలంగా స్పందించారని వీహెచ్‌పీ నాయకులు తెలిపారు.  

Updated Date - 2022-07-08T22:56:32+05:30 IST