ముస్లిం సోదరీసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-03T13:47:05+05:30 IST

ముస్లిం సోదరీ సోదరులందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరీసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: Ramakrishna

అమరావతి: ముస్లిం సోదరీ సోదరులందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలు, ఉపవాస దీక్షలు,  దానగుణం, దాతృత్వాల సమ్మేళనమే రంజాన్ అని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని, బుల్డోజర్ ఘటనలకు చరమగీతం పలకాలన్నారు. ఈ రంజాన్ పండుగ అందరికీ మేలు, శుభాలు కలగజేయాలని రామకృష్ణ ఆకాంక్షించారు. 

Read more