
అమరావతి : కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సిందని పేర్కొంటూ సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఏపీ మంత్రులు బస్టాండ్‌ల్లో మాట్లాడే భాష కంటే హీనంగా మాట్లాడుతున్నారన్నారు. భారతదేశ చరిత్రలో ఏపీ అప్రతిష్ట పాలవుతోందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.