కాళేశ్వరాలయంలో సీపీఐ నారాయణ పూజలు

ABN , First Publish Date - 2021-10-26T04:56:21+05:30 IST

కాళేశ్వరాలయంలో సీపీఐ నారాయణ పూజలు

కాళేశ్వరాలయంలో సీపీఐ నారాయణ పూజలు
కాళేశ్వరంలో నారాయణను సన్మానిస్తున్న అర్చకుడు

మహదేవపూర్‌, అక్టోబరు 25: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వర ఆలయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం సందర్శించారు. ఆయన్ను పూజారులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందుకున్న నారాయణను అర్చకులు సన్మానించారు.  


Updated Date - 2021-10-26T04:56:21+05:30 IST