ఆ వివాదంపై జగన్ సమాధానం చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

Published: Mon, 24 Jan 2022 08:27:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ వివాదంపై జగన్ సమాధానం చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

అమరావతి: గుడివాడ క్యాసినో వివాదంపై జగన్ సమాధానం చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. క్యాసినో ఎక్కడ జరిగినా.. జరిగింది వాస్తవమా కాదా?, 4 రోజులుగా క్యాసినో రచ్చ కొనసాగుతున్నా డీజీపీ తీసుకున్న చర్చలేంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిపై ఉన్న క్యాసినో అభియోగాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. క్యాసినో నిర్వహించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.