ఇసుక తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-27T05:10:49+05:30 IST

ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ట్రాక్టర్ల డ్రైవర్లను అరెస్ట్‌ చేశామని ఎస్‌ఐ స్వామి తెలిపారు.

ఇసుక తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్‌

దేవరపల్లి, నవంబరు 26 : ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ట్రాక్టర్ల డ్రైవర్లను అరెస్ట్‌ చేశామని ఎస్‌ఐ స్వామి తెలిపారు. యర్నగూడెంలో గురువా రం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ట్రాక్టర్స్‌లో ఇసుక లోడు చేసుకుని ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు.   

Updated Date - 2020-11-27T05:10:49+05:30 IST