అనుమానం వచ్చి ట్యాంక్‌లో తనిఖీ చేయగా.. కోట్లకు కోట్ల డబ్బుల కట్టలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Published: Sun, 09 Jan 2022 22:00:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనుమానం వచ్చి ట్యాంక్‌లో తనిఖీ చేయగా.. కోట్లకు కోట్ల డబ్బుల కట్టలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొందరు వివిధ మార్గాల ద్వారా విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఎక్కడ దాచాలో తెలీక.. నాన తిప్పలు పడుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ కట్టలు కట్టల నగదు దాచి దొరికిపోవడం తరచూ చూస్తూ ఉంటాం. భోపాల్‌లో కూడా ఇలాగే జరిగింది. ఓ వ్యాపారవేత్త కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించాడు. ఎక్కడ దాచాలో తెలీక.. చివరకు వాటర్ ట్యాంకులో దాచాడు. అసలు ఏం జరిగిందంటే.. 

భోపాల్ దామోహ్ జిల్లాలో మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త శంకర్ రాయ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఈయన అక్రమంగా డబ్బు సంపాదించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. చివరకి అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లో బ్యాగులో దాచిన రూ.1కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తడిచిన నోట్లను ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వీడియోలో చూడొచ్చు. అలాగే ఇల్లు మొత్తం తనిఖీ చేసి, రూ.8కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు రూ.5 కోట్ల విలువైన నగలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

అటవీ ప్రాంతంలో, గడ్డకట్టే చలిలో.. పురిటినొప్పులతో గర్భిణి అవస్థలు.. ఇంతలో వారంతా గుంపులుగా వచ్చి..videoViral Video: ఈ కుక్కల వాలీబాల్ గేమ్ మామూలుగా లేదుగా.. అచ్చం మనుషుల్లాగే ఆడుతున్నాయే.. videoఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో.. కూతురును అడ్డుపెట్టుకుని అతడు వేసిన ప్లాన్.. విచారణలో విస్తుపోయే నిజాలు
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.