కొండవాగును దాటి...

Published: Sun, 03 Jul 2022 04:06:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొండవాగును దాటి...

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మించనున్న పెదమాకవరం పంచాయతీ గానుగుల గ్రామానికి కాలినడకన వెళ్లారు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగును దాటారు. ఆ ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలను గిరిజనులకు వివరించి ఉద్యమానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

- కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.