శ్రీకంఠపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు
హిందూపురం టౌన, జూన 25 : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షే మ కార్యక్రమాలకు కోతలు పెడుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. శనివారం సాయంత్రం పట్టణంలోని శ్రీకంఠపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడు తూ... ఈ సీఎం జగనరెడ్డి అన్ని వర్గాలను మోసం చేస్తూ వచ్చారన్నారు. ఓవైపు ని త్యావసర సరుకులు, మరోవైపు గ్యాస్, పెట్రో ల్, డీజల్ ధరల వ్యాట్ విపరీతంగా పెంచా రన్నారు. జగన పంట బీమా పథకం లో నిజమైన రైతులకు రూపాయి కూడా అందలే దన్నారు. తప్పుడు లెక్కలతో కోట్ల రూపా యలు కొల్లగొట్టారని విమర్శించారు. మైనార్టీ లకు దుల్హన పథకం ఎగ్గొట్టడం, ఉన్నత వి ద్యాభ్యాసం కోసం అందిస్తున్న చేయూతను రద్దుచేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి అంబి కా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామాం జినమ్మ, నాగరాజు, పరిమళ, రమేష్, నబీ రసూల్, రవీంద్ర నాయుడు, సుమోశీన, మ హేష్, కదిరప్ప, కోరుముట్ల నాగేంద్ర, భరత, వెంకటేశ, నవీన, ప్రెస్ వెంకటేశ, మంగేష్, టైలర్ గంగాధర్, తిమ్మయ్య పాల్గొన్నారు.