సైబర్ నేరగాడి అరెస్ట్

Jul 15 2021 @ 22:45PM

గుంటూరు: యువతులను మోసం చేస్తన్న ఓ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి యువతులను మోసం చేస్తున్న రాంప్రకాష్‌ను నగరంపాలెం పోలీసులు అరెస్ట్‌ చేసారు.  ఓ యువతి నుంచి 85 వేల రూపాయలను నిందితుడు రాంప్రకాష్‌ వసూలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాంప్రకాష్‌ను అరెస్ట్‌ చేశామని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.