దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

Published: Thu, 26 Aug 2021 15:00:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

హైదరాబాద్: దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో బంధుపథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ పథకానికి రూ.1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.