Advertisement

దరణి సర్వేను వేగవంతం చేయాలి

Oct 12 2020 @ 04:09AM

బోధన్‌, అక్టోబరు 11 : ధరణి సర్వేను వేగవంతం చేయాలని ఆర్డీవో రాజేశ్వర్‌ సూచించారు. ఆదివారం బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ధరణి సర్వేపై సూ చనలు సలహాలు అందించారు. సర్వేకు అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సర్వే పట్ల ఎలాంటి అపోహలు అవసరం లే దని అన్నారు. ఆస్తులు, భూముల వివరాలను పక్కగా నమోదు చేస్తు న్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, వైస్‌చైర్మన్‌ ఎత్తేశంసోహెల్‌, కమిషనర్‌ రామలింగం, కౌన్సి లర్‌లు శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.