జింక పిల్ల అప్పగింత

ABN , First Publish Date - 2021-05-07T05:57:37+05:30 IST

గూడూరు పోలీస్‌స్టేషన్‌ పరిదిలో పొన్నకల్లు గ్రామ సమీపంలో ఉన్న ఓ వంకలో రైతులకు జింక పిల్ల లభ్యం కాగా.. ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ నాగార్జున తెలిపారు.

జింక పిల్ల అప్పగింత

గూడూరు, మే 6: గూడూరు పోలీస్‌స్టేషన్‌ పరిదిలో పొన్నకల్లు గ్రామ సమీపంలో ఉన్న ఓ వంకలో రైతులకు జింక పిల్ల లభ్యం కాగా.. ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ నాగార్జున తెలిపారు. గురువారం మండలంలోని పొన్నకల్లు గ్రామ సమీపంలో ఉన్న వంకలో రైతులకు జింక పిల్ల లభ్యం కాగా.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నాగార్జునకు వారు అప్పగించారు. దీంతో ఎస్‌ఐ నాగార్జున జింక పిల్లను అటవీ శాఖ హెడ్‌కానిస్టేబుల్‌ షఫీవుల్లాకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-07T05:57:37+05:30 IST