IPL2022: టాస్ గెలిచిన Delhi Capitals.. RRపై కీలక మ్యాచ్‌‌లో ఏం ఎంచుకుందంటే..

ABN , First Publish Date - 2022-05-12T00:36:52+05:30 IST

ముంబై : IPL2022లో అత్యంత కీలకమైన సమరానికి తెరలేచింది. ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనున్న Rajasthan Royals vs Delhi Capitals మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL2022: టాస్ గెలిచిన Delhi Capitals.. RRపై కీలక మ్యాచ్‌‌లో ఏం ఎంచుకుందంటే..

ముంబై : IPL2022లో అత్యంత కీలకమైన సమరానికి తెరలేచింది. ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనున్న Rajasthan Royals vs Delhi Capitals మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదూత్ పడిక్కల్, రసీ వాండర్ డస్సెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ క్రిష్ణ, యజ్వేంద్ర చహాల్, కుల్దీప్ సెన్.


ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, శ్రీకర్ భారత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మ్యాన్ పావెల్, అక్సర్ పటేల్, శార్ధూల్ థాకూర్, చేతన్ సర్కారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నొర్ట్జే.

Read more