ఢిల్లీ ఆరోగ్య మంత్రి Satyendar Jainకు జూన్ 9 వరకూ Enforcement Directorate కస్టడీ

Published: Tue, 31 May 2022 16:15:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఢిల్లీ ఆరోగ్య మంత్రి Satyendar Jainకు జూన్ 9 వరకూ Enforcement Directorate కస్టడీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ను జూన్ 9 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పు చెప్పంది. ఈడీ అధికారులు నిన్న ఆయన్ను అరెస్టు చేశారు. 2015-16 లో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ జరిపిన మనీలాండరింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు షెల్‌ కంపెనీల నంచి సత్యేందర్‌ జైన్‌కు రూ.4.81 కోట్లు ముట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సత్యేందర్‌జైన్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ అరెస్టు చేసింది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.