ఢిల్లీ నెహ్రూ పార్కులో స్టాలిన్‌ వాకింగ్‌

ABN , First Publish Date - 2022-04-03T13:34:42+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ పార్కులో వాకింగ్‌కు వెళ్ళారు. ముదురు నీలిరంగు టీషర్టు, నలుపు రంగు ఫ్యాంట్‌, స్పోర్ట్స్‌ షూలు ధరించి ఆయన

ఢిల్లీ నెహ్రూ పార్కులో స్టాలిన్‌ వాకింగ్‌

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ పార్కులో వాకింగ్‌కు వెళ్ళారు. ముదురు నీలిరంగు టీషర్టు, నలుపు రంగు ఫ్యాంట్‌, స్పోర్ట్స్‌ షూలు ధరించి ఆయన వాకింగ్‌ చేస్తుండగా ఆ పార్కులో అప్పటికే వ్యాయామం చేస్తున్న, వాకింగ్‌ వెళుతున్న యువతీ యువకులు చుట్టుముట్టారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, నమస్కరిస్తూ స్టాలిన్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు స్టాలిన్‌తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

Updated Date - 2022-04-03T13:34:42+05:30 IST