సీనియర్ సిటిజన్ల కోసం 'కోవి వాన్ హెల్ప్‌లైన్'

ABN , First Publish Date - 2021-05-09T23:12:38+05:30 IST

సీనియర్ సిటిజన్ల కోసం 'కోవి వాన్ హెల్ప్‌లైన్'

సీనియర్ సిటిజన్ల కోసం 'కోవి వాన్ హెల్ప్‌లైన్'

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సౌత్ డిస్ట్రిక్ట్ పోలీసులు సీనియర్ సిటిజన్ల కోసం కోవి వాన్ హెల్ప్‌లైన్ (012- 26241077)ను ప్రారంభించారు. కోవి వాన్ నెంబర్ కు ఫోన్ చేసిన వారితో మాట్లాడి బీట్ ఆఫీసర్‌తోపాటు పోలీసు అధికారి సీనియర్ సిటిజన్ల ఇంటికి వెళ్లి వారి అవసరాలను, ఏవైనా అవసరమైన వస్తువులు, టీకా మరియు మందులతో సహా సహాయం చేస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-09T23:12:38+05:30 IST