ltrScrptTheme3

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు

Oct 12 2021 @ 18:49PM

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్ విద్యుత్ దీపాల వెలుగులతో  తెలంగాణ భవన్ విరాజిల్లుతోంది. బతుకమ్మ పాటలతో భవన్ ప్రాంగణ మార్మోగిపోయింది. తెలంగాణ, ఢిల్లీ వాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సహని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, భవన్ అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.