టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేత్తడి హారిక

ABN , First Publish Date - 2021-03-09T08:49:03+05:30 IST

రాష్ట్ర టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌ (ప్రచార కర్త)గా బిగ్‌ బాస్‌ టీవీ షోలో పాల్గొన్న దేత్తడి హారిక (అలేఖ్య హారిక)ను నియమించారు.

టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేత్తడి హారిక

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌ (ప్రచార కర్త)గా బిగ్‌ బాస్‌ టీవీ షోలో పాల్గొన్న దేత్తడి హారిక (అలేఖ్య హారిక)ను నియమించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివా్‌సగుప్త సోమవారం హారికకు నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకంపై హారిక హర్షం వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-03-09T08:49:03+05:30 IST