రాజమండ్రి సెంట్రల్ జైలును వదలని దేవినేని ఉమ వ్యవహారం

Published: Thu, 12 Aug 2021 12:48:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజమండ్రి సెంట్రల్ జైలును వదలని దేవినేని ఉమ వ్యవహారం

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యవహారం రాజమండ్రి సెంట్రల్ జైలును వదలడంలేదు. ఉన్నది వారం రోజులే అయినప్పటికీ.. జైల్లో ఆయన ఉన్న సమయంలో పండ్లు, ఫోన్లో మాట్లాడే సౌకర్యం కల్పించారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధి అల్లుడికి ఈ వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.