ధూళిపాళ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-04-23T15:20:04+05:30 IST

అమరావతి: ఐదు సార్లు శాసనసభ్యుడిగా చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

ధూళిపాళ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: దేవినేని ఉమ

అమరావతి: ఐదు సార్లు శాసనసభ్యుడిగా చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఐదు సార్లు శాసనసభ్యుడిగా చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా విలయ తాండవం చేస్తున్నవేళ బాధితులు బెడ్ ఇప్పించమని వేడుకుంటుంటే పట్టించుకోని ప్రభుత్వం టీడీపీ  నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, వందల మంది పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్య’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


Updated Date - 2021-04-23T15:20:04+05:30 IST