రాజకీయ, సామాజిక విశ్లేషకుడు నరసింహారావు మరణం బాధాకరం: Devineni Uma

ABN , First Publish Date - 2022-05-12T17:59:10+05:30 IST

ప్రముఖ రచయిత సి.నరసింహారావు మరణం బాధాకరమని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.

రాజకీయ, సామాజిక విశ్లేషకుడు నరసింహారావు మరణం బాధాకరం: Devineni Uma

Amaravathi: సీనియర్ పాత్రికేయులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, ప్రముఖ రచయిత సి.నరసింహారావు మరణం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి devineni ఉమమహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఆయన రాసిన పుస్తకాలతో యువతలో స్ఫూర్తిని నింపారని కొనియాడారు. నరసింహారావు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని దేవినేని ఉమ పేర్కొన్నారు.  

Read more