అంతరిక్షం నుంచి ప్రపంచంలో వివిధ నగరాలు..

ABN , First Publish Date - 2022-03-07T09:56:18+05:30 IST

అంతరిక్షం నుంచి ప్రపంచంలో వివిధ నగరాలు..

అంతరిక్షం నుంచి ప్రపంచంలో వివిధ నగరాలు..

నాసా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ అంతరిక్షం నుంచి ప్రపంచంలో వివిధ నగరాలు ఎలా ఉంటాయో 180 చిత్రాలను తీసి, సిటీస్‌ ఎట్‌ నైట్‌ పేరిట విడుదల చేసింది. అందులో హైదరాబాద్‌ ఫొటోకూడా చోటు దక్కించుకుంది. ఈ ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. 

- హైదరాబాద్‌ సిటీ

Updated Date - 2022-03-07T09:56:18+05:30 IST