జీర్ణశక్తి సాఫీగా...
ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST
కూరల్లోకి వాడే పుదీనా ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి పెంచుతుంది.
కూరల్లోకి వాడే పుదీనా ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి పెంచుతుంది.
పుదీనా కడుపులోకి వెళ్లటం వల్ల జీర్ణం సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన పోగొడుతుంది.
అలర్జీలు తగ్గిపోతాయి. చర్మ ఆరోగ్యానికి పుదీనా ఆకులు మంచివి.
దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
జుట్టులోని చుండ్రు తగ్గిపోతుంది.
ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. బరువు తగ్గించే గుణం పుదీనాకు ఉంది.