''నాకు హిప్పీస్ అంటే చాలా ఇష్టం. ఈ హిప్పీ మూమెంట్ యునైటెడ్ స్టేట్స్లో 1960లో మొదలైంది. హిప్ అంటే మీనింగ్ అన్ సర్టెన్ అని అర్థం. హిప్పీస్ వాళ్ల ఓన్ కామ్రెడిడీ క్రియేట్ చేసుకున్నారు. ధే స్టార్టెడ్ థెయిర్ ఓన్ మ్యూజిక్ సైక్లిడియక్ మ్యూజిక్. సిక్స్ వర్డ్ రెవల్యూషన్. ధె యూజ్డ్ మెనీ డ్రగ్స్. మార్వానా, హైలెస్డి.. ఇలాంటివి. ఫస్ట్ టైమ్ శాన్ఫ్రాన్సిస్కోలో అండ్ అమెరికా వెస్ట్ కోస్ట్‌లో.. సమ్మర్ ఆఫ్ లవ్ అని వన్ లాక్ పీపుల్‌తో బిగ్ గ్యాథరింగ్ జరిగింది. ఆ తర్వాత యుకెలో 1970లో ఇంకా పెద్ద హిప్పీ గ్యాథరింగ్ జరిగింది. అప్పుడు 4 లాక్ పీపుల్ వచ్చారు. అక్కడ నుంచి చాలా మంది హిప్పీస్ గోవా రావడం మొదలెట్టారు. ఇక్కడికి వచ్చి వాళ్లు సన్యాసి, సాధువులుగా బ్రతకడం, యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. హిప్పీస్ ఆర్ వెరీ కూల్ అండ్ ఫ్రీ మైండెడ్ పీపుల్. వాళ్లు ఎక్కడి కావాలంటే అక్కడికి ట్రావెల్ అవుతుంటారు. వాళ్లు ఎక్కడ చచ్చిపోతారో వాళ్లకే తెలియదు. నాకు తెలిసి నిజమైన సాధువులు వాళ్లే అనిపిస్తుంటుంది నాకు.
వాళ్లు ఏ కంట్రీ వెళితే అక్కడ వారి వర్క్ చేసుకుంటూ ఉంటారు. అందుకే నేను గోవాగానీ, ఇటలీ, స్పెయిన్.. ఏ కంట్రీ వెళ్లినా.. ఈ హిప్పీస్ ఎక్కడున్నారో పట్టుకుని వాళ్లందరికీ నేను వర్క్ ఇస్తుంటా. షూటింగ్లో వారికి రూ. 10 వేలు ఇస్తే.. దానితో వాళ్లు చాలా రోజులు బతుకుతారు. వెరీ సింపుల్ లివింగ్ వాళ్లది. ఒక హిప్పీ గాళ్‌ని కలిశాను. ఎలా ఉంటున్నావు నీవు? హిప్పీగా లైఫ్ ఎలా ఉంది? అని అడిగిత్.. ఆ అమ్మాయ్ చెప్పింది.. నువ్వు కూడా బతకొచ్చు. లీవ్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టెప్ ఆఫ్ యువర్ హార్స్.. ఇట్స్ వెరీ సింపుల్ అని చెప్పింది. అయితే అంత ఈజీ కాదు.. వాళ్లలా ఉండటం. బట్ ఐ లవ్ హిప్పీస్.." అని పూరి హిప్పీస్ గురించి చెప్పుకొచ్చారు.