Advertisement

రియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు: పూరి

Oct 22 2020 @ 22:43PM

నిన్ను తిట్టేవాడు నీకు ఫ్రెండ్‌గా కావాలి. నువ్వు వెళ్లు మావా.. నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. ఫ్రెండ్స్‌కి నువ్వెప్పుడు బర్డెన్‌ అవ్వకూడదు. ఎవరైనా మనసు విప్పి విషయాలు చెప్పుకునేది ఫ్రెండ్స్‌తోనే. అందుకే స్నేహానికి విలువ ఇవ్వండి..అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'ఫ్రెండ్స్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. స్నేహం గురించి ఆయన ఇంకేం చెప్పారో.. తెలుసుకుందామా..


''లైఫ్‌లో ఫ్రెండ్స్‌ చాలా ఇంపార్టెంట్‌. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ ఉండేవారితో స్నేహం చేయండి. నెగిటివ్‌ యాటిట్యూడ్‌ ఉన్నవారిని దూరం పెట్టండి. అలాంటి వాళ్లు మనకొద్దు. కూర్చుంటే తాగే ఫ్రెండ్స్ కావాలి కానీ.. తాగడం కోసమే కూర్చునే ఫ్రెండ్స్‌ మనకొద్దు. నీ ఫ్రెండ్స్‌ ఎంత మంది అని అడిగితే.. నీ ఆన్సర్‌ 10 లోపే ఉండాలి. 30, 40 పేర్లు చెప్పావంటే.. నువ్వు బుర్ర తక్కువ వెధవవి అని అర్థం. ఎవడు ఫ్రెండో.. ఎవడు కాదో కూడా తెలియదు. అలాగే కొంతమంది ఓల్డర్‌ పీపుల్‌తో స్నేహం చేయండి. 50 ఏళ్లు పైబడిన చెట్లకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ల అనుభవం తెలుసుకోవడం చాలా అవసరం. అన్నీ అనుభవించక్కరలేదు. వాళ్ల అనుభవాల్ని.. మన అనుభవాలుగా మారిస్తే చాలు. ఎవడైనా ఫ్రెండ్‌ నిన్ను మోసం చేస్తే గుర్తు పెట్టుకో. వాడు నీ ఫ్రెండ్‌ కాదు.. ఇన్నాళ్లు నీ ఫ్రెండ్‌లా యాక్ట్ చేశాడు. రియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు. ఒక్కోసారి నిజమైన ఫ్రెండ్స్‌ బోరింగ్‌గా ఉండొచ్చు.. బ్యాడ్‌ ఫ్రెండ్స్‌ మాత్రం బాగా ఎంటర్‌టైన్‌ చేస్తారని గుర్తుపెట్టుకోండి. నిన్ను తిట్టేవాడు నీకు ఫ్రెండ్‌గా కావాలి. నువ్వు వెళ్లు మావా.. నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. ఫ్రెండ్స్‌కి నువ్వెప్పుడు బర్డెన్‌ అవ్వకూడదు. ఎవరైనా మనసు విప్పి విషయాలు చెప్పుకునేది ఫ్రెండ్స్‌తోనే. అందుకే స్నేహానికి విలువ ఇవ్వండి.." అని పూరి ఫ్రెండ్స్‌ గురించి చెప్పుకొచ్చారు.   

 



ఇవి కూడా చదవండి :

లాడెన్‌ను చంపడంలో ఆ డ్రోన్‌దే కీలక పాత్ర: పూరీ జగన్నాథ్నేను కూడా ఓ జంతువునే: పూరీ జగన్నాథ్‌స్పెయిన్ వెళితే ఆ ఫుడ్ కచ్చితంగా తినండి: పూరీ జగన్నాథ్కుక్కల వల్ల చాలా పెళ్లిళ్ళు అయ్యాయ్ తెలుసా?: పూరి‘షార్ట్ ఫామ్స్‌’ జననం గురించి చెప్పిన పూరిబుద్ధుడు చెప్పిందేంటి.. మనం చేస్తున్నదేంటి?: పూరిబ్లాక్‌ టైగర్‌ పేరు ఎలా వచ్చిందో తెలుసా?: పూరివిదేశాల్లో మనకు ఉపయోగపడే యాప్స్‌ ఎన్నో ఉన్నాయంటున్న పూరిదేవుడిని తిట్టు.. ఏమీ అనుకోడు: పూరిస్పామ్‌, అన్‌వాంటెట్‌ మెయిల్స్‌ డిలీట్‌ చేయకపోతే..: పూరిట్రావెలర్‌ అని చెప్పుకోవాలనుంటుంది కానీ..: పూరీ జగన్నాథ్‌టైమ్‌ బ్యాంక్‌.. మనీ బేస్డ్‌ కాదు.. : పూరిమీ ఊళ్లో ఉండకండి: పూరీ జగన్నాథ్2050 నాటికి ప్రపంచ నదుల్లో సగం ఎండిపోయి ఉంటాయి: పూరీ జ‌గ‌న్నాథ్‌అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లే కంప్లయింట్స్‌ చేస్తారు: పూరిదేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరిప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.