ప్రభుత్వ వైద్యాధికారులకు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు పంపిణీ

ABN , First Publish Date - 2022-10-04T05:13:54+05:30 IST

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టలో భాగంగా ప్రభుత్వ వైద్యులందరికీ సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లు ప్రభు త్వం పంపిణీ చేసినట్లు బద్వేలు డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రహాసరెడ్డి తెలిపారు.

ప్రభుత్వ వైద్యాధికారులకు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు పంపిణీ
వైద్యురాలికి సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రహాసరెడ్డి

బద్వేలు రూరల్‌, అక్టోబరు 3 : ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సె్‌ప్టలో భాగంగా ప్రభుత్వ వైద్యులందరికీ సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లు ప్రభు త్వం పంపిణీ చేసినట్లు  బద్వేలు డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రహాసరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో నరసాపురం డాక్టర్‌ ప్రశాంతి, సీహెచ్‌వో మురళి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంగయ్య, హెచ్‌ఈవో నరసింహారెడ్డి, సూపర్‌వైజర్లు శివరామిరెడ్డి, రజియా, ఎల్‌డీ కంప్యూటర్‌ రాజమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:13:54+05:30 IST