అనాథ బాలికలకు దుస్తుల పంపిణీ

Published: Sun, 22 May 2022 00:19:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనాథ బాలికలకు దుస్తుల పంపిణీదుస్తులను పంపిణీ చేస్తున్న టీచర్‌ దంపతులు

పరిగి, మే 21: ఇబ్రహీంపూర్‌, మల్కాయపేట పాఠశాలల ఉపా ధ్యాయ దంపతులు నర్సింహారెడ్డి-రమాదేవి పెళ్లిరోజు సందర్భంగా శనివారం పరిగి బాలసదనంలోని 20మంది బాలికలకు కొత్త దు స్తులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. బాలసదనం వార్డెన్‌లు ఇం దిర, రాఘవేంద్రమ్మ, టీచర్లు శ్రీశైలం, శ్రీశైలం పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.