సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Published: Sun, 14 Aug 2022 00:07:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఆగస్టు 13: ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం నగరంలోని ఆయన నివాసంలో పంపిణీ చేశారు. మొత్తం రూ.1.86 లక్షలు విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కడ్తాల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, నాయకులు ముత్యంగౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి, సురేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, హన్మానాయక్‌, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అల్లాజి, బాబా  తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.