జనసేన సభ్యత్వం కార్డుల పంపిణీ

Sep 22 2021 @ 00:13AM
సభ్యత్వ కార్డులను అందజేస్తున్న రియాజ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సె ప్టెంబరు 21 : జనసేన పా ర్టీ సభ్యత్వం తీసుకున్న క్రీ యాశీలక సభ్యులకు జన సేనపార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌రియాజ్‌ సభ్యత్వకార్డుల తో పాటు ఇన్సూరెన్స్‌ బాం డ్లను అందజేశారు. మంగళ వారం ఒంగోలులోని జనసే న పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల క్షేమం కోరే పార్టీ జన సేన అని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మలగా రమేష్‌, సుందకర సాయి బాబు, చిట్టెం ప్రసాద్‌, రాయని రమేష్‌, చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్‌, బొందిల శ్రీదేవి, రాయపాటి అరుణ, అడుసుమల్లి వెంకట్రావు, టి.సుబ్బారావు, చైతన్య, మధు, ప్రమీల, కోమలి, శిరీష, కోసూరి ఉష తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.