కొవిడ్‌ సెంటర్‌కు నెబులైజర్‌ వితరణ

ABN , First Publish Date - 2021-05-09T06:15:32+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు ఆక్సిజన అందించేందుకు అవసరమైన నెబులైజర్‌ను కమిషనర్‌ శివరామిరెడ్డి కొవిడ్‌ సెంట ర్‌కు అందజేశారు.

కొవిడ్‌ సెంటర్‌కు నెబులైజర్‌ వితరణ
నెబ్‌లైజర్‌ను అందిస్తున్న కమిషనర్‌ శివరామిరెడ్డి

పుట్టపర్తి,  మే 8: కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు ఆక్సిజన అందించేందుకు అవసరమైన నెబులైజర్‌ను కమిషనర్‌ శివరామిరెడ్డి కొవిడ్‌ సెంట ర్‌కు అందజేశారు. శనివారం స్థానిక పర్తిసాయి ధర్మశాలలోని కొవిడ్‌కేర్‌ సెంటర్‌ లో ప్రత్యేక అధికారి డాక్టర్‌ రాముకు నెబ్‌లైజర్‌ అందజేశారు. కరోనా పా జిటివ్‌ రోగులకు బ్రీతింగ్‌ సమస్య రాకుండా ఆపడానికి ప్రాణాలను కాపాడ టానికి ఉప యోగపడుతుందని ప్రత్యేక అధికారి రాము పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్‌ నాగరాజనాయక్‌, డాక్టర్‌ నివేధిత, సిబ్బంది హరిత, సాయి, కమలాకర్‌, ఉమేశ, మల్లి, సుబ్బరాయుడులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T06:15:32+05:30 IST