రాష్ట్ర స్థాయి పోలీసు క్రికెట్‌లో జిల్లా జట్టు ప్రతిభ

Published: Sat, 22 Jan 2022 23:38:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాష్ట్ర స్థాయి పోలీసు క్రికెట్‌లో జిల్లా జట్టు ప్రతిభక్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఎస్పీ

54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఎస్పీ

నెల్లూరు(క్రైం),జనవరి 22: రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో జిల్లా పోలీసులు  తమ ప్రత్యేకతను మరోసారి చాటారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్యర్యంలో   శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నెల్లూరు జిల్లా-గుంటూరు అర్బన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావు తన ప్రతిభను కనపరిచారు. 54 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో నెల్లూరు జిల్లా జట్టు గెలుపొందింది. ఎస్పీ ఆఫ్‌సైడ్‌, మిడాఫ్‌, లెగ్‌సైగ్‌, పాయింట్‌లో కొట్టిన షాట్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.