జిల్లా షూటింగ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలుర జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-01-25T05:04:48+05:30 IST

జిల్లా షూటింగ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలురు జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రాము తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొంటారన్నారు.

జిల్లా షూటింగ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలుర జట్టు ఎంపిక
జిల్లా షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

 

సారవకోట: జిల్లా షూటింగ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలురు జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రాము తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొంటారన్నారు. ఎంపికైన క్రీడాకారులను సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు చిన్నాల కూర్మినాయుడు, కార్యదర్శి టి.మురళీమోహనరావు, ట్రెజరర్‌ ఎస్‌.కృష్ణారావు, ఉపాఽధ్యక్షుడు జి.రామరాజు అభినందించారు.  

 


 

Updated Date - 2021-01-25T05:04:48+05:30 IST