ఆ ఊళ్లో నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయా? ఏబీఎన్ రియాల్టీ షో

ABN , First Publish Date - 2021-02-27T02:27:50+05:30 IST

మొదట అనుమానం రూపంలో మనసులో కాలు పెడుతుంది. అదుపులో ఉన్నంతవరకు మనకు రక్షణగా నిలుస్తుంది.

ఆ ఊళ్లో నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయా? ఏబీఎన్ రియాల్టీ షో

మొదట అనుమానం రూపంలో మనసులో కాలు పెడుతుంది. అదుపులో ఉన్నంతవరకు మనకు రక్షణగా నిలుస్తుంది. అదుపు తప్పితే అదే భయం పెనుభూతమై జీవితాల్ని తలకిందులు చేస్తుంది. ఇప్పుడు ఓ గ్రామమంతా భయం గుప్పిట్లో చిక్కుకుంది. భయం కబంధహస్తాల్లో చిక్కుకున్న గ్రామస్తులు విచక్షణ కోల్పోయి తమ నీడను చూసినా భయపడేపోయే స్థితికి చేరుకున్నారు.


ఊరు ఊరంతా ఎందుకు వణికిపోతోంది.?

కాలనీ కాలనీ ఖాళీ చేసేంతగా భయపెడుతున్నదెవరు..? 

ఆ ఊళ్లో నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయా..? 

ఐతే.. దెయ్యం వదిలిద్దాం రండి..

దమ్మున్న ఛానల్ ‘ఏబీఎన్’ చేస్తున్న రియాల్టీ షో.. 

ఈ రాత్రి 9 గంటల నుంచి రేపు తెల్లారే వరకు..

హేతువాదులు, పంచాయతీ పెద్దలు, పోలీసులతో కలిసి జాగారం

పోతారం నుంచి ప్రత్యక్ష ప్రసారం

Updated Date - 2021-02-27T02:27:50+05:30 IST