‘నేవీ రాడార్‌ స్టేషన్‌ వేసి వల్లకాడు చేయొద్దు’

ABN , First Publish Date - 2021-03-06T05:43:17+05:30 IST

‘నేవీ రాడార్‌ స్టేషన్‌ వేసి వల్లకాడు చేయొద్దు’

‘నేవీ రాడార్‌ స్టేషన్‌ వేసి వల్లకాడు చేయొద్దు’
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

వికారాబాద్‌: పూడూరు మండలం దామగుండం ఫారెస్టు రిజర్వ్‌లో నేవీ రాడార్‌ స్టేషన్‌ చేసి ఈ ప్రాంతాన్ని వల్లకాడు చేయవద్దని దామగుండం గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం దామగుండం పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళీధర్‌ దేశ్‌పాండే, రాజేందర్‌, నరసింహారెడ్డి, నర్సింహారెడ్డి  గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T05:43:17+05:30 IST