Viral Video: పైలట్‌గా మారిన రెండేళ్ల బాలుడు.. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..

Published: Sun, 27 Feb 2022 18:05:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: పైలట్‌గా మారిన రెండేళ్ల బాలుడు.. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..

విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. విండో సీటు పక్కనే కూర్చుని అద్దంలో నుంచి ఆకాశంలోకి చూస్తూ వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరు. అందులోనూ పైలట్లు ఉండే కాక్‌పిట్‌లో కూర్చుని ప్రయాణం చేస్తే ఇక ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అయితే ఈ అవకాశం ఒక్క పైలట్లకు తప్ప వేరే వారికి ఉండదు. ఓ రెండేళ్ల బాలుడికి కూడా ఇదే కోరిక పుట్టింది. ఎలాగైనా పైలట్ సీట్‌లో కూర్చోవాలని కలలు కనేవాడు. చివరికి అతడి కల ఇలా నెరవేరింది.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విమానం కాక్‌పిట్‌లోని పైలట్ సీట్లో కూర్చోవాలనేది.. రెండేళ్ల బాలుడి చిరకాల కోరిక. ఈ విషయం విమానాశ్రయ అధికారుల వరకు వెళ్లింది. స్పందించిన అధికారులు.. బాలుడి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. విమానంలోకి అడుగుపెట్టిన బాలుడికి సాదరంగా స్వాగతం పలికి.. కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లారు. పిల్లాడిని ఓ పైలట్ తన పక్కన ఉన్న సీట్‌లో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్లీ వెళ్లగానే వావ్.. అంటూ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. పైలట్ సీట్ లో కూర్చోగానే మరింత ఆనందంతో అంతా తేరిపారా చూస్తాడు. తర్వాత బాలుడి తలపై పైలట్ టోపీని పెడతాడు. పైలట్ కోరికను తీర్చుకున్న బాలుడు.. ఆనందంతో ఫొటోకు ఫోజు ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: మాస్కు పెట్టుకోవడానికి ఈ నేత ఎన్ని తంటాలు పడుతున్నాడో... చూస్తే నవ్వు ఆపుకోలేరు.. videoకుక్కకు స్వాగతం పలికేందుకు కాలనీ మొత్తం కదిలివచ్చింది.. కారణం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.. videoఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..Viral Video : అప్పటి వరకూ సిగ్గు పడిపోయిన పెళ్లికూతురు.. ఒక్కసారిగా అందరి ముందు ఇలా చేసిందేంటి..videoవేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్న భర్త.. ఆ వెంటనే తన ఛాతి మీద చేయి పెట్టుకున్నాడు.. తర్వాత ఊహించని విధంగా..హిజ్రాకు లింగమార్పిడి చేసేందుకు బీఫార్మసీ విద్యార్థుల ఒప్పందం.. గది అద్దెకు తీసుకుని మరీ ఆపరేషన్.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.