వైద్యుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-07-03T06:12:32+05:30 IST

కొవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు అందించిన సేవలు అభినందనీయం అని గోదావరి అర్బన్‌ బ్యాంకు క్లస్టర్‌ మేనేజర్‌ ఎం.నాగబాబు అన్నారు.

వైద్యుల సేవలు అభినందనీయం
వైద్యులను సత్కరిస్తున్న నాగబాబు

వైద్యుల సేవలు అభినందనీయం

సత్యనారాయణపురం, జూలై 2: కొవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా  వైద్యులు అందించిన సేవలు అభినందనీయం అని గోదావరి అర్బన్‌ బ్యాంకు క్లస్టర్‌ మేనేజర్‌ ఎం.నాగబాబు అన్నారు. డాక్టర్స్‌ డేను పురస్కరించుకొని సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని శాఖా కార్యాలయంలో ప్రముఖ వైద్యులు యు. ఉమేష్‌బాబు ,సి.హెచ్‌ కృష్ణ కిషోర్‌, కె. విద్య, ఎం. రామకృష్ణ ,వై.కోటేశ్వరరావుతో పలువురు వైద్యులను శనివారం సత్కరించారు.  బ్యాంక్‌ శాఖ ఉన్నతాధికారి ప్రేమ్‌నాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:12:32+05:30 IST