కోడిగుడ్డుపై వైద్యుల సూక్షచిత్రం

Published: Thu, 30 Jun 2022 23:02:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోడిగుడ్డుపై వైద్యుల సూక్షచిత్రంకోడిగుడ్డుపై వైద్యుల సూక్ష్మ చిత్రం

ముత్తుకూరు, జూన్‌ 30 :  ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం కోడిగుడ్డుపై వైద్యుల సూక్ష్మ రూపాన్ని చిత్రించాడు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు ప్రజలకు దేవుళ్లని తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.