ltrScrptTheme3

డీపీఓ పార్వతిపై సస్పెన్షన వేటు..?

Oct 27 2021 @ 01:22AM

అనంతపురం రైల్వే, అక్టోబరు 26: డీపీఓ(జిల్లా పంచాయతీ అధికారి) పార్వతిపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ సస్పెన్షన వేటు వేసినట్లు తెలిసింది. ఆమె కర్నూలు జిల్లా బనగానపల్లిలో ప్రత్యేకాధికారిగా పని చేసి నపుడు జరిగిన ఘటనలకు బాధ్యురాలిని చేస్తూ సస్పెన్షన వేటు వేసినట్లు తెలిసింది. గత నెలలోనే దీనిపై కేసు నమోదవడంతో ఆమె సెలవులో వెళ్లారు. సమస్య పరిష్కారమవడంతో తిరిగి విధుల్లో చేరారు. హఠాత్తుగా కమిషనర్‌ సస్పెన్షన వేటు వేయనుండటం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.