బేసిక్‌ అకౌంట్స్‌కూ ‘డ్రాప్‌ బాక్స్‌ ఫీచర్‌’

ABN , First Publish Date - 2021-03-20T05:42:11+05:30 IST

స్టోరేజ్‌, ఫైల్‌ షేరింగ్‌ యాప్‌ ‘డ్రాప్‌బాక్స్‌’ తన బేసిక్‌ యూజర్ల కోసం త్వరలో ‘డ్రాప్‌ బాక్స్‌ పాస్‌వర్డ్స్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది

బేసిక్‌ అకౌంట్స్‌కూ ‘డ్రాప్‌ బాక్స్‌ ఫీచర్‌’

స్టోరేజ్‌, ఫైల్‌ షేరింగ్‌ యాప్‌ ‘డ్రాప్‌బాక్స్‌’ తన బేసిక్‌ యూజర్ల  కోసం త్వరలో ‘డ్రాప్‌ బాక్స్‌ పాస్‌వర్డ్స్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. గత ఏడాది పెయిడ్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ తీసుకువచ్చారు. ప్రస్తుతం దీనిని యాభై పదాల పాస్‌వర్డ్‌ లిమిట్‌తో బేసిక్‌ యూజర్లకూ అందిస్తున్నట్టు ‘ద వెర్జ్‌’ ఒక నివేదికలో తెలిపింది. ఫలితంగా ఇకపై వినియోగదారులంతా మూడు డివైస్‌లను సింక్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2021-03-20T05:42:11+05:30 IST