డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

Published: Wed, 22 Dec 2021 18:53:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

హైదరాబాద్‌: యాశిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లీటర్ల యాశిష్ ఆయిల్, కారు, 3 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఖమ్మంకు చెందిన మహమ్మద్ ఆఫ్రోజ్, షేక్ మోజీబ్‌బాషా, చల్ల ఉపేందర్‌రావ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.