పోలీసుస్టేషనను తనిఖీ చేసిన డీఎస్పీ

ABN , First Publish Date - 2021-06-23T06:08:47+05:30 IST

స్థానిక పోలీసు స్టేషనను మంగళవారం కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషనలో రికా ర్డులను ఆమె పరిశీలిం చారు.

పోలీసుస్టేషనను తనిఖీ చేసిన డీఎస్పీ

నల్లమాడ , జూన 22 : స్థానిక పోలీసు స్టేషనను మంగళవారం కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషనలో రికా ర్డులను ఆమె పరిశీలిం చారు. మండలంలో శాంతి భద్రతల అం శాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉద యం 6 గంటల వరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ఫ్యూ అమలు చేయాలని ఎస్‌ఐకి సూచించారు. అనంతరం కర్ఫ్యూ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ యల్లంరాజుతో పాటు ఎస్‌ఐ వెంకట నారాయణ, ఏఎస్‌ ఐ వజదుల్లా, జమేదార్‌లు,  సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T06:08:47+05:30 IST