Advertisement

అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి దివ్యకళ్యాణ వేడుక

Feb 23 2021 @ 08:34AM

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ వేడుక అంగరంగ  వైభవంగా జరిగింది.  భక్తుల గోవింద నామస్మరణ మధ్య కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవం  అనంతరం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అంతర్వేదిలో నూతన రథంపై స్వామి, అమ్మవార్ల  రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.