ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లా వైద్య విద్యార్థులు

ABN , First Publish Date - 2022-02-26T15:51:09+05:30 IST

ఉక్రెయిన్- రష్యా మధ్య నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లా వైద్య విద్యార్థులు

రాజమండ్రి: ఉక్రెయిన్- రష్యా మధ్య నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో రాజమండ్రి, అమలాపురం, అంబాజీపేట, గొల్లప్రోలు, కాట్రేనికోన, సామర్లకోట, ముమ్మిడివరం, చింతూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు వివరాలు సేకరణ కోసం రాజమండ్రి, కాకినాడల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-02-26T15:51:09+05:30 IST