తూర్పుగోదావరి: జిల్లాలో మరోసారి Carona కలకలం

Published: Sun, 15 May 2022 11:50:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తూర్పుగోదావరి: జిల్లాలో మరోసారి Carona కలకలం

తూర్పు గోదావరి: జిల్లాలో మరోసారి కరోనా (carona) కలకలం రేపింది. కొత్తగా రెండు కొవిడ్  కేసులు నమోదయ్యాయి. మలికిపురంకు చెందిన యువకుడు  అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  కొవిడ్ (covid) పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అలాగే రాజమండ్రిలోని  ఓ వార్డు సచివాలయం ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు  ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.