కరివేపాకు ఈ విధంగా తింటే..!

ABN , First Publish Date - 2022-07-09T16:36:24+05:30 IST

కూరలు చేసేప్పుడు కరివేపాకు వేస్తాం. అది తినేప్పుడు తీసేయడానికి కానేకాదు. కరివేపాకు తింటే జీర్ణక్రియ

కరివేపాకు ఈ విధంగా తింటే..!

కూరలు చేసేప్పుడు కరివేపాకు వేస్తాం. అది తినేప్పుడు తీసేయడానికి కానేకాదు. కరివేపాకు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేనా.. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ సారి కడిగి శుభ్రపరచిన కరివేపాకును నూనెలో వేయటానికి తీసుకుంటారు కదా. అలానే కరివేపాకు తీసుకుని క్షణం కూడా ఆలోచించకుండా తినండి. ఏమీ కాదు. కరివేపాకు తినటం వల్ల జుట్టు కుదుళ్లలో గట్టిగా ఉంటుంది. ఇందుకు కారణం బీటా-కెరోటిన్‌, ప్రొటీన్లు ఉండటమే. జుట్టు ఊడిపోదు. చుండ్రు తగ్గిపోతుంది.

Updated Date - 2022-07-09T16:36:24+05:30 IST