కలిగిరిలో ఎడతెరిపిలేని వర్షం

Jul 22 2021 @ 22:02PM
రోడ్డుపై నిలిచిన వర్షపునీరు

కలిగిరి, జూలై 22: మండలంలో రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. చిన్నపాటి జల్లులు ఆగకుండా పడుతుం డటతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో ఈ వర్షానికి అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.