ఇడ్లీ ఫ్రై

ABN , First Publish Date - 2021-07-07T17:54:51+05:30 IST

ఒక్కో ఇడ్లీని పొడవుగా కట్‌ చేయాలి. పాన్‌లో నూనె కాగాక ఇడ్లీ ముక్కలను అన్నివైపులా దోరగా వేయించాలి. వీటన్నిటినీ ఓ బౌల్‌లోకి తీసుకుని పైన

ఇడ్లీ ఫ్రై

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు- అయిదు, ఛాట్‌ మసాలా, కారప్పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ఒక్కో ఇడ్లీని పొడవుగా కట్‌ చేయాలి.  పాన్‌లో నూనె కాగాక ఇడ్లీ ముక్కలను అన్నివైపులా దోరగా వేయించాలి. వీటన్నిటినీ ఓ బౌల్‌లోకి తీసుకుని పైన ఉప్పూ, కారం, ఛాట్‌ మసాలా వేసి అన్నిటినీ పైకీ కిందకీ చేస్తే ఇడ్లీఫ్రై రెడీ. సాయంత్రం స్నాక్‌గా బాగుంటుంది.


Updated Date - 2021-07-07T17:54:51+05:30 IST