Election Results 2022 Live Updates: ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..

Published: Thu, 10 Mar 2022 09:39:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Election Results 2022 Live Updates: ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీకే ప్రజలు పట్టం కడతారా..? లేక సైకిల్ సవారీ చేస్తుందా..? పంజాబ్‌లో ఆప్ గెలుపు తథ్యమేనా..? మణిపూర్‌లో ఏం జరగబోతోంది..? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గెలుపెవరిది..? గోవాలో పరిస్థితి ఏంటి..? ఈ అయిదు రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలను బీజేపీ వశం చేసుకుంటుందా..? లేదా..? 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని ఈ ఎన్నికలు ముందే చూపించబోతున్నాయా..? మినిట్ టు మినిట్ అప్‌డేట్స్.. 


(పూర్తి వివరాల కోసం ఈ లింక్స్‌పై క్లిక్ చేయండి)

@ 18:23PM

పంజాబ్ ఎన్నికలు: ఓడిపోయిన తండ్రీకొడుకులు


@16:39PM

‘‘ప్రమాణం అక్కడే చేస్తా.. రాజ్‌భవన్‌లో చేయను’’.. ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి సంచలన ప్రకటన


@ 16:32PM 

మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బీజేపీ నేత.. అయినా సంతోషం నిల్!


@ 16:18PM

దేశ రాజకీయాల్ని మార్చేస్తాం: పంజాబ్ ఫలితాల అనంతరం కేజ్రీవాల్


@ 16:04PM

గోవాలో ఖాతా తెరవని టీఎంసీ


@ 15:59PM

మణిపూర్‌లో సీఎం గెలుపు.. అధికారం దక్కుతుందా?


@ 15:41PM

ఉత్తరాఖండ్‌లో పార్టీని గెలిపించి ఓడిపోయిన సీఎం ధామీ


@ 15:22PM

యోగి ఆదిత్యనాథ్ 7 రికార్డులు


@ 14:59PM

ప్రజల తీర్పుపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు


@ 14:46PM

గోవాలో బీజేపీ ప్రభుత్వం.. మరోసారి సీఎంగా ప్రమోద్!


@ 14:40PM

రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ


@ 14:22PM

యూపీ ఎన్నికలు : మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌పీ మౌర్య వెనుకంజ


@ 14:02PM

యూపీని నిలబెట్టుకున్న బీజేపీ.. నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’


@ 14:01PM

BSP ఘోర పరాభవం.. గత ఎన్నికల్లో సీట్లు, ఈ ఎన్నికల్లో ఓట్లూ గల్లంతు


@ 13:52PM

కాంగ్రెస్‌ ఘోర ఓటమి.. సిద్ధూ రాజీనామా


@ 13:42PM

మాయావతి ఆకర్షణ తగ్గడానికి కారణాలివే!


@ 12:58PM

యూపీలో బీజేపీ విజయానికి 5 కారణాలు!


@ 12:47PM

ఎస్పీకి బీజేపీ నుంచి సీట్లు బీఎస్‌పీ నుంచి ఓట్లు


@ 12:39PM

ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి : ఉత్పల్ పారికర్


@ 12:32PM

అఖిలేష్ ఆశలు గల్లంతు


@ 12:27PM

కెప్టెన్ ఓటమి... కలిసి రాని కొత్త పార్టీ


@ 12:17PM

పంజాబ్‌లో కాంగ్రెస్ పరాజయానికి కారణాలివే


@ 12:15PM

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ


@ 12:07PM

మోదీ ఇలాఖా వరణాసిలో 6 సీట్లలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...2 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఎదురుగాలి


@ 11:53AM

ఇది సామాన్యుడి విజయం: మనీష్ సిసోడియా


@ 11:48AM

UP Election Result 2022: ఎన్నికల ఫలితాలు మొదలైన కాసేపటికే ఆసక్తికర ట్వీట్ చేసిన Akhilesh Yadav


@ 11:43AM

మరోసారి యోగీకి పట్టంకట్టిన యూపీ ప్రజలు


@ 11:39AM

ఉత్తరాఖండ్ ఎన్నికలు : ముఖ్యమంత్రి ధామి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ వెనుకంజ


@ 11:23AM

Uttar Pradesh Electios Result: 37 ఏళ్ల తర్వాత యూపీలో సీన్ రిపీట్..!


@ 11:20AM

పంజాబ్ కొత్త సీఎంగా భగవత్ మాన్?


@ 11:03AM

రాజీనామా చేసేందుకు చండీఘడ్ వచ్చిన సీఎం చన్నీ


@ 10:52AM

ఉత్తరాఖండ్.. బీజేపీ హవా


@ 10:51AM

కాంగ్రెస్ అభ్యర్థి సోనూసూద్ సోదరి మాళవిక సూద్ వెనుకంజ


@ 10:22AM

80 శాతం ఓట్లతో ముందంజలో అఖిలేష్ యాదవ్


@ 10:21AM

UP Election Result 2022: తలకిందులైన అంచనాలు.. ఇదే ట్రెండ్ కొనసాగితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి..


@ 10:18AM

Election Results 2022: పంజాబ్‌లో అంతా అనుకున్నట్టే అయిందిగా.. ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పినట్టుగానే..


@ 10:18AM

Punjab సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండుస్థానాల్లోనూ వెనుకంజ


@ 10:00AM

గోవా ఎన్నికల్లో ముందంజలో ఉన్న భార్యాభర్తలు...సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ


@ 09:46AM

Patiala కంచుకోటలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజ


@ 09:29AM

Punjab లో ఏం జరుగుతోంది.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి.. తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..


@ 09:29AM

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు ఎలా ఉన్నాయంటే...


@ 09:21AM

UP Election Result 2022: తాజా ట్రెండ్స్ ఏం చెప్తున్నాయ్.. గట్టి పోటీ ఉంటుందనుకుంటే..


@ 09:05AM

punjabలో ఆప్ విజయోత్సాహం...సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఇంట్లో జిలేబీల తయారీ


@ 09:03AM

UP Election Result 2022: యోగీ నియోజకవర్గంలో ఎస్పీకి షాక్.. అఖిలేష్ పోటీ చేసిన చోట తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..


@ 08:21AM

UP Election Result 2022: Yogi పోటీ చేసిన చోట పరిస్థితేంటి..? Akhilesh పై కేంద్రమంత్రి గెలుస్తారా..?


@ 08:14AM

Goa గవర్నర్ ముందస్తు అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్


@ 07:51AM

Goaలో హంగ్ ఏర్పడితే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్ధతు కోసం బీజేపీ యత్నాలు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.